Category Archives: Short Messages

తోమా ఆసియా ఖండానికి ఎందుకు వచ్చాడు? |Why Thomas came to India?

ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున…. అపొ 16:6 పై వాక్యాన్ని బట్టి ఆసియాలో సువార్త చెప్పకూడదని వాక్యం చెబుతున్నది కదా మరి తోమా ఆసియా ఖండానికి ఎందుకు వచ్చాడు? జవాబు: ఇది పూర్తి సందర్భం చదవకపోవడం వలన వచ్చిన సమస్య. ఆసియా ఖండంలో వాక్యం చెప్పకూడదు అని వాక్యములో లేదు బితూనియాకు వెళ్ళవద్దని దేవుడు ఆటంకపరచినట్లు మాత్రమే వుంది, మాసిదోనియాకు రమ్మని పౌలును ఒక వ్యక్తి విన్నవించుకొంటాడు (అపొ16:6), కనుక అప్పటి ఆసియాలోని బితూనియకు వెళ్ళవద్దని దేవుడు వారిని ఆటంకపరిచాడు. అప్పటి

Read more

వారి_కడుపే_వారి_దేవుడు ఫిలిప్పీయులకు 3 : 19

ఒక ఎడారిలో ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు.వారు చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోగా చాలా ఆకలితో,దాహంతో ఉన్నవారికి మార్గమధ్యంలో ఎక్కడా ఎటువంటి ఆహారం దొరకలేదు.కొంత దూరంలో ఒక మసీదు కనపడింది.అక్కడ చాలామంది ముస్లీములు విందు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు స్నేహితులు క్రైస్తవులు.అందులో ఒకడు మైఖేల్,ఇంకొకరు జాన్.మైఖేల్ తన స్నేహితునితో “జాన్ మనం చనిపోకుండా బ్రతికి ఉండాలంటే ఆ మసీదు దగ్గరికి వెళ్లి మనం కూడా ముస్లీములమని చెప్పాలి.అప్పుడే వాళ్ళు మనకి భోజనం పెడతారు.లేదంటే మనం ఆకలితో చావాల్సి వస్తుంది. నేను నా

Read more

Christianity : Percentage matters !!!

క్రైస్తవుని తప్పుపట్టుకోవాలనే ఉద్దేశముతో క్రైస్తవేతరుడు ఇలా అన్నాడు. క్రైస్తవేతరుడు: నాదొక చిన్న సందేహం క్రైస్తవుడు: ఏంటది? క్రైస్తవేతరుడు: దాదాపు రెండు వేల యేళ్ళ నుండీ క్రైస్తవ్యం భారతదేశములో వుందని ఒక సందర్భములో మీరు అన్నారు క్రైస్తవుడు: అవును ఐతే…..? క్రైస్తవేతరుడు: అప్పటి నుండి ఇప్పటిదాకా క్రైస్తవం పర్సంటేజ్ భారతదేశంలో కనీసం ఓ ఐదు శాతం కూడా లేదని నా భావం….ఎందుకింత తక్కువ పర్సంటేజ్??? క్రైస్తవుడు:సరే నేను కూడా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగనా మరి? క్రైస్తవేతరుడు: అడగండి. క్రైస్తవుడు: ఒక ఊర్లో ఓ వెయ్యిమంది

Read more
« Older Entries