ARE YOU THANKFUL TO GOD ALWAYS ?
🌹 *అందమైన సందేశం* 🌹 👉 *ధనవంతుడొకడు, ఒక పేదవాడు చెత్తడబ్బా నుండి ఏదో ఏరుకోవడం తన కిటికీగుండా చూసి.* *అతడన్నాడు – 🙏దేవునికి స్తోత్రం🙏 నేను పేదవాడను కానందుకు అని* 👉 *ఆ పేదవాడు, రోడ్డుమీద దిగంబరిగా ఉండి అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తిని చూసి* *అతడన్నాడు – 🙏దేవునికి స్తోత్రం🙏 నేను పిచ్చివాడిని కానందుకు అని* 👉 *ఆ పిచ్చివాడు, ఒక రోగిని అంబులెన్స్ తీసుకువెళ్ళడం చూసి* *అతడన్నాడు – 🙏దేవునికి స్తోత్రం🙏 నేను రోగిని కానందుకు అని* 👉 *అటుతరువాత ఆ రోగగ్రస్తుడు హాస్పటల్ లో ఒక శవాన్ని ట్రాలీ మీద తీసుకు వెళ్ళడం చూసి* *అతడన్నాడు – 🙏దేవునికి
Read more