Category Archives: Testimonies

Martin Luther

ఒక్క ఆలోచన ప్రపంచ క్రైస్తవ్యాన్నే మర్చివేసింది, ఆ ఆలోచనే క్రైస్తవ్యంలో ప్రొటెస్టెంట్ ఉద్యమానికి నాంది పలికింది, ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించిన సంస్కరణోద్యమ నేత–మార్టిన్ లూథర్ (Martin Luther 1483-1546) అక్టోబర్ 31 మార్టిన్ లూథర్ గారి జయంతి ప్రతి మనిషికి ఓ కథ ఉంటుంది, అలాగే ప్రతి సంఘానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను రాసే వాళ్లు కొందరైతే దాన్ని తిరగరాసే వాళ్లు మరి కొందరు. కానీ ఆ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోగల వ్యక్తులు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారు, అలాంటి వారిలో

Read more
« Older Entries