Category Archives: Uncategorized

Tharinchiponi nee premalone | తరించిపోనీ నీ ప్రేమలోనే

తరించిపోనీ నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై నీ సేవలోనే నేనుండిపోనీ నీ ప్రేమగీతం నే పాడుకోనీ నీ కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదనీ ఏలుకోలేవా ||తరించిపోనీ||ఉదయం రవికిరణం వరమై తాకనీ మనసే మైమరచి నిను సేవించనీ వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడనీ కన్నులా రూపమే దీపమై వెలగనీ చక్కనీ చెలిమిని ప్రేమతో కోరెదా ||తరించిపోనీ||వదనం నవకమలం నీతో సాగనీ మధురం నీ చరితం నేనే పాడనీ మోక్షమే జీవమై హాయిగా తాకనీ యేసుతో ప్రాణమై సాగనీ పయనమే కమ్మనీ గానమై

Read more

Bandhinaipoya | బంధినైపోయా

యేసయ్య నిన్నే సేవింతును ఆరదింతును… స్తుతింతునూ… (2) బంధినైపోయా నీలో మునిగితేలాకా.. నావల్ల కాదయ నిను వీడి ఉండుట.ఓ.. ఓ.(2) యేసయ్య.. యేసయ్య.. యేసయ్య…యేసయ్య.. యేసయ్య.. యేసయ్య.. యేసయ్య…యేసయ్య.. నను వీడని నీ ప్రేమను.. యడబాయని నీ కరుణను.. వెన్నంటి ఉండే కృపలను.. వర్ణించగలనా…(2) బంధినైపోయా నీలో మునిగితేలాకా.. నావల్ల కాదయ నిను వీడి ఉండుట…(2) యేసయ్య.. యేసయ్య.. యేసయ్య…యేసయ్య.. యేసయ్య.. యేసయ్య.. యేసయ్య…యేసయ్య.. నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవ జలముతో.. నిను మహిమపరతును..(2) బంధినైపోయా నీలో మునిగితేలాకా..

Read more

Ye raagam Naku Radu|ఏ రాగం నాకు రాదు

ఏ రాగం నాకు రాదు ఎలుగెత్తి పాడుటకు ఏ జ్ఞానం నాకు లేదు నినుగూర్చి చెప్పుటకు నిన్నే నమ్ముకున్నాను నీపై అనుకున్నాను ఇలపాడాను ఒక పాట నా పాటకు ప్రాణం నీవయ్యావు యేసయ్యా నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా బలమైన ఉజ్జీవం పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను గానం చేయుచుండగా ప్రజలందరూ పొందాలి నే పాడే ప్రతిపాటా నిన్నే ఆరాధించాలి నే పలికే ప్రతీ పదం నీ మహిమను కనుపరచాలి నీవు చేసిన ఆశ్చర్యాలు నీవు చూపిన అద్భుతాలు నా స్వరము నుండి

Read more
« Older Entries