Category Archives: Gospel Songs

Kanna Talli Cherchunatlu || కన్న తల్లి చేర్చునట్లు

కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) హల్లేలుయా హల్లేలుయా (2) కౌగిటిలో హత్తుకొనున్‌ నా చింతలన్‌ బాపును (2)        ||కన్న|| చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును (2)        ||కన్న|| నా కొరకై మరణించే నా పాపముల్‌ భరియించే (2)       ||కన్న|| చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2)       ||కన్న||

Read more

Nadantu Lokana Edi Ledaya |నాదంటూ లోకాన

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యాఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువానీదే నీదే బ్రతుకంతా నీదే 1.నాకు ఉన్న సామర్ధ్యంనాకు ఉన్న సౌకర్యంనాకు ఉన్న సౌభాగ్యంనాకు ఉన్న సంతానంఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యంకేవలం నీదేనయ్య ||నాదంటూ|| 2.నాకు ఉన్న ఈ బలంనాకు ఉన్న ఈ పొలంత్రాగుచున్న ఈ జలంనిలువ నీడ ఈ గృహంనిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణంకేవలం నీదేనయ్య ||నాదంటూ||

Read more

Najareyuda |నజరేయుడ

నజరేయుడా – నా యేసయ్య  – ఎన్ని యుగాలకైనా ఆరాధ్య  దైవము నీవేనని – గలమేత్తి నీ కీర్తి నే చాటెద 1. ఆకాశ గగనాలను – నీ జేనతో చేసితివి    శూన్యములో ఈ భూమిని – వ్రేలాడ దీసిన నా యేసయ్య    నీకే వందనం —– నీకే వందనం  || నజరేయుడా || 2. అగాధ సముద్రాలకు – నీవే ఎల్లలు వేసితివి    జలములలో బడి నే వెళ్ళిన – నన్నేమి చేయవు నా యేసయ్య    నీకే

Read more
« Older Entries