Category Archives: Zion Songs

Kanna Talli Cherchunatlu || కన్న తల్లి చేర్చునట్లు

కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) హల్లేలుయా హల్లేలుయా (2) కౌగిటిలో హత్తుకొనున్‌ నా చింతలన్‌ బాపును (2)        ||కన్న|| చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును (2)        ||కన్న|| నా కొరకై మరణించే నా పాపముల్‌ భరియించే (2)       ||కన్న|| చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2)       ||కన్న||

Read more

Adavi Chetla Naduma |అడవి చెట్ల నడుమ |Adavi Chetla Naduma

అడవి చెట్ల నడుమఒక జల్దరు వృక్షం వలెపరిశుద్ధుల సమాజములోయేసు ప్రజ్వలించుచున్నాడు (2)కీర్తింతున్ నా ప్రభునిజీవ కాలమెల్ల ప్రభు యేసునికృతజ్ఞతతో స్తుతించెదను (2) షారోను రోజాయనేలోయ పద్మమును ఆయనేఅతిపరిశుద్ధుడు ఆయనేపదివేలలో అతిశ్రేష్టుడు (2)     ||కీర్తింతున్|| మనోవేదన సహించలేకసిలువ వైపు నే చూడగాలేవనెత్తి నన్నెత్తుకొనిభయపడకుమని అంటివి (2)   ||కీర్తింతున్|| ఘనమైన నా ప్రభువానీ రక్త ప్రభావముననా హృదయము కడిగితివినీకే నా స్తుతి ఘనత(2)       ||కీర్తింతున్|| Adavi Chetla NadumaOka Jaldaru Vruksham ValeParishuddula SamaajamuloYesu Prajvalinchuchunnaadu (2)Keerthinthun Naa PrabhuniJeeva Kaalamella Prabhu YesuniKruthagnathatho Sthuthinchedanu (2) Shaaronu RojaayaneLoya Padmamunu

Read more

Swachchandha Seeyonu Vaasi | స్వఛ్చంద సీయోను వాసి

స్వఛ్చంద సీయోను వాసిసర్వాధికారి – కస్తూరి పూరాసి (2)వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2)అల్ఫా ఒమేగ తానే (2)ఆద్యంతము మన యేసే (2)       ||స్వఛ్చంద|| ఇదిగో నేనొక నిబంధననుఅద్భుతములు జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2)పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2)లెక్క లేని యద్భుతముల్ (2)మక్కువతో చేయువాడు (2)       ||స్వఛ్చంద|| సంగీతం నాదముల తోడసీయోను పురము – సొంపుగను చేరితిమి (2)శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2)దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2)మిక్కిలి ఆనందము కల్గెన్ (2)       ||స్వఛ్చంద|| నీలముల పునాదులు వేసినీలాంజనములతో – మాణిక్య మణులతో (2)సువర్ణ శునీయముల

Read more
« Older Entries