Category Archives: Zion Songs

Sarvakrupaanidhiyagu Prabhuvaa|సర్వకృపానిధియగు ప్రభువా

సర్వకృపానిధియగు ప్రభువాసకల చరాచర సంతోషమా (2)స్తోత్రము చేసి స్తుతించెదనుసంతసముగ నిను పొగడెదను (2) హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదనునేను… ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివిప్రీతితో నను రక్షించితివి (2)పరిశుద్ధముగా జీవించుటకైపాపిని నను కరుణించితివి (2)     ||హల్లెలూయా|| అల్పకాల శ్రమలనుభవింపఅనుదినము కృపనిచ్చితివి (2)నాథుని అడుగుజాడలలోనడుచుటకు నను పిలిచితివి (2)   ||హల్లెలూయా|| మరణ శరీరము మర్పునొందిమహిమ శరీరము పొందుటకై (2)మహిమాత్మతో నను నింపితివిమరణ భయములను తీర్చితివి (2)     ||హల్లెలూయా|| భువినుండి శ్రేష్ట ఫలముగనుదేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)భూజనములలోనుండి నన్నుప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2)     ||హల్లెలూయా|| ఎవరూ పాడని గీతములుయేసుతో నేను పాడుటకై  (2)హేతువు లేకయే ప్రేమించెన్‌యేసుకు నేనేమివ్వగలన్‌ (2)  

Read more

Sarva Srushtiloni |సర్వ సృష్టిలోని

సర్వ సృష్టిలోని జీవ రాశి అంతానీదు మహిమనే ప్రస్తుతించగాస్వరమెత్తి నీ మహిమ కార్యములనుప్రతి స్థలమునందు ప్రకటించెదానీవే మార్గం నీవే సత్యం నీవే జీవంనిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవువిడువవు ఎడబాయవు నా యేసయ్యా         ||సర్వ|| ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములేఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులేనీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడానీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి      ||నీవే|| నీ రూపములో నను చేసిన

Read more

Halleluya Paadedaa |హల్లెలుయా పాడెదా

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్          ||హల్లెలుయా|| వాగ్ధానములనిచ్చినెరవేర్చువాడవు నీవే (2)నమ్మకమైన దేవానన్ను కాపాడువాడవు నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా|| ఎందరు నిను చూచిరోవారికి వెలుగు కల్గెన్ (2)ప్రభువా నీ వెలుగొందితిన్నా జీవంపు జ్యోతివి నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా|| కష్టములన్నింటినిప్రియముగా భరియింతును (2)నీ కొరకే జీవింతునునా జీవంపు దాతవు నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా|| Hallelujah Paadedaa Prabhu Ninnu Koniyaadedan (2)Anni Velalayandunaa Ninnu

Read more
« Older Entries Recent Entries »