Tag Archives: ఆనందమానంద మానందమే

Anadamananda manadame |ఆనందమానంద మానందమే

ఆనందమానంద మానందమే ఆత్మాభిషేకము ఆనందమే |2|నా యేసు చేసిన వాగ్దానమే |2| నను నింపే ఆత్మతో ఆనందమే |2|ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన |2|||ఆనందమానంద మానందమే|| మేడగదిపై ఆ భక్తులు పొందిన అభిషేక అనుభవమే |2|నాల్కలుగా అగ్ని దిగిరాగా |2| మైమరచి ప్రవచించె బహుభాషలు|2|ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన |2|||ఆనందమానంద మానందమే|| దీనాత్ములైన ఆ అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగ |2|పేతురు వాక్యము ప్రకటింపగా |2| దిగివచ్చె ప్రభు ఆత్మ అభిషేకమే|2|ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి

Read more