Tag Archives: నా యెదుట నీవు తెరచిన

Na yedhuta neevu therichina| నా యెదుట నీవు తెరచిన

నా యెదుట నీవు – తెరచిన తలుపులు వేయ లేరుగా – ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు రాజుల రాజా – ప్రభువుల ప్రభువా నీకు సాటి – ఎవ్వరు లేరయా నీ సింహాసనం – నా హృదయాన నీ కృపతోనే – స్థాపించు రాజా || నా ఎదుట || కరుణామయుడా – కృపాసనముగా కరుణా పీఠాన్ని – నీవు మార్చావు కృప పొందునట్లు – నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి – నన్ను చేర్చితివా || నా ఎదుట ||

Read more