Tag Archives: నీకంకితం

Naa Jeevitham Neekankitham | నా జీవితం నీకంకితం

నా జీవితం – నీకంకితం కడవరకు సాక్షిగా – నన్ను నిలుపుమా – ప్రభూ బీడుబారినా – నా జీవితం నీ సిలువ జీవ ఊటలు – నన్ను చిగురింపజేసెనే || నా జీవితం || పచ్చని ఒలీవనై – నీ మందిరా వరణములో నీతోనే ఫలించెద – బ్రతుకు దినములన్నిట || నా జీవితం ||

Read more