Tag Archives: నీ చరణములే నమ్మితి

Nee Charanamule ||నీ చరణములే నమ్మితి

నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి (2)             ||నీ చరణములే|| దిక్కిక నీవే చక్కగ రావే (2) మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు   ||నీ చరణములే|| ఐహిక సుఖము – నరసితి నిత్యము (2) ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని     ||నీ చరణములే|| న్యాయము గాని – నా క్రియలన్ని (2) రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు     ||నీ చరణములే|| భావము మార్చి – నావెత దీర్చి (2) దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే      

Read more