Tag Archives: నూతన యెరూషలేమ్

Nutana Yerushalem Digivachuchunnadi | నూతన యెరూషలేమ్

నూతన యెరూషలేమ్ – దిగివచ్చుచున్నది పెండ్లి కుమార్తె వలె – మహిమతో నిండి స్వర్గమునందున్న – దేవుని యొద్దనుండి శోభ కలిగిన – ఆ దివ్య నగరము వర్ణింప శక్యము – కానిదియే బహు సహస్రముల – సూర్యుని కంటే ప్రజ్వలించుచున్నది – మహిమవలెను || నూతన || పరిపూర్ణమైన – సౌందర్యమును పృథ్వికి ఆనందముగాను భూరాజులందరు – మహిమ తెచ్చెడి మహిమగల నగరము – ఇదియే || నూతన || ధగధగ మెరయు – సూర్యకాంతం వలె జ్వలించుచున్న – దైవనగరమందు నీతిమంతులే

Read more