Tag Archives: మనసెరిగిన యేసయ్యా

Manaserigina Yesayya |మనసెరిగిన యేసయ్యా

మనసెరిగిన యేసయ్యా – మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి – నీ పత్రికనుగా మార్చావు నిర్జీవ క్రియలను విడిచి – పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను – ఆగిపోలేనుగా సాహసక్రియలు చేయు – నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే – విడువలేవు ఎన్నడు || మన || వెనుకున్న వాటిని మరిచి – నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను – సొమ్మసిల్లి పోనుగా ఆశ్చర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే – ఎదబాయవు ఎన్నడు

Read more