Tag Archives: మేడున్నా మిద్దున్నా

Medunna Middunna | మేడున్నా మిద్దున్నా

మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా 1. సిరి ఉందని తూలనాడినా – బలముందని విర్రవీగిన తీర్పునందు చిక్కెదవన్నా – మార్పునొంద త్వరపడుమన్నా 2. అందముతో అతిశయించినా – సుందరునని గర్వించినా చివరకు ఇది మన్నగునన్నా – ఆపై నీ గతి ఏమన్నా 3. చదువులలో శిఖరమెక్కినా – పదవులలో పైకి ఎదిగినా హృదయం ప్రభుకీయకున్నా – నరకమే గతి ఇది నిజమన్నా

Read more