Tag Archives: యేసురాజు రాజుల రాజై

Yesu Raju Raajula rajai |యేసురాజు రాజుల రాజై

యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే హోసన్నా జయం మనకే యోర్దాను ఎదురైనా – ఎర్ర సంద్రము పొంగిపొర్లినా భయము లేదు జయము మనకే విజయ గీతము పాడెదము || హోసన్నా || శరీర రోగమైనా – అది ఆత్మీయ వ్యాధియైనా యేసు గాయముల్ స్వస్థపరచును రక్తమే రక్షణ నిచ్చున్ || హోసన్నా || హల్లెలూయ స్తుతి మహిమ – ఎల్లప్పుడూ హల్లెలూయ స్తుతి మహిమ యేసు రాజు మనకు ప్రభువై – త్వరగా వచ్చుచుండె || హోసన్నా

Read more