Tag Archives: శ్రీయేసు మా రాజా

Sri Yesu Maha Raja | శ్రీ యేసు మా రాజా

శ్రీ యేసు మా రాజా షాలేము రాజా ధన్యులను చేయగా నరులను పరము విడచి – ధరకు వచ్చితివా మరియమ్మ గర్భమున 1. నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము – ప్రభు నీవే ద్వారము నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా – పరమ దారి నీవయ్యా 2. జీవాహారము జీవజలము జీవాధిపతివి నీవే – జీవింపజేసితివి నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా – పరమ దారి నీవయ్యా 3. గొప్ప కాపరి మంచి కాపరి ప్రాణమిచ్చితివి – ప్రధాన

Read more