Tag Archives: aelc songs andhra kraistava keerthanalu

Rare Chuthamu raja suthuni | రారె చూతుము రాజసుతుడీ

రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||

Read more

Unnapatuna Vachhu chunnanu |ఉన్నపాటున వచ్చుచున్నాను

ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| కారుణ్య నిధి యేసు– నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న|| మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు

Read more

Paradeshulamo Priyulara |పరదేశుల మో ప్రియులారా

జీవిత యాత్ర 483:1,2,3,4,5,6,7,8,9,10,11 1.పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగఁ ||బరదేశుల|| 2.చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము ||బరదేశుల|| 3.సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణఁగున్ నిజముగఁ ||బరదేశుల|| 4.స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగఁ ||బరదేశుల|| 5.మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనఁబడవే నిజముగఁ ||బరదేశుల|| 6.ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగఁ ||బరదేశుల|| 7.ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము ||పరదేశుల||

Read more
« Older Entries