Tag Archives: aelc songs

Sarva Chittambu Needenayya |సర్వ చిత్తంబు నీదేనయ్యా

సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2) సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు|| ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2) పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు|| నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2) నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వ శక్తుండవే

Read more

Yesuva Jayamutho |యేసువ జయముతో యెరుషలేమున

మట్టలాదివారము 593:1,2,3,4,5,6,7 1.యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా ||యేసువ|| 2.మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగఁ బాడగ యో ప్రభువా అట్టహాసముతో అశ్వము నెక్కడ అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ|| 3.పిల్లలు పెద్దలు పలుకేకలతోఁ బలికి నుతించగ యో ప్రభువా చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ|| 4.కొందరు వారిని తొందరఁ జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా అందరు మానిన

Read more

Yehova Sannidhini |యెహోవ సన్నిధిని

కోఁత పండుగ 583:1,2,3,4,5,6 1.యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగ నర్పణ సమర్పించుఁడి ||యెహోవ|| 2.ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు విభునకు నియ్యుఁడు విరివిగను ||యెహోవ|| 3.రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలునకు శక్తికొలఁది మీ రర్పించుఁడి ||యెహోవ|| 4.శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు బంగారు వెండి యును బాగుగ నియ్యుఁడి ప్రభుపేర ||యెహోవ|| 5.వరుమానములచేత వాంఛింప వలదండి గురు నాజ్ఞ చొప్పునను విరివిగ హృదయము లర్పించుఁడి ||యెహోవ|| 6.యెహోవ జనులారా యియ్యుండి మనసార యెహోవ యిచ్చి నది యేసున

Read more
« Older Entries