Tag Archives: alladigo

Adhigadhigo Alladhigo | అదిగదిగో అల్లదిగో

అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో     ||అదిగదిగో|| గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)అచటనే యుండి ప్రార్ధించుడని (2)పలికిన క్రీస్తు మాటదిగో (2)       ||అదిగదిగో|| శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక ఘాతకుడు (2)ప్రభువును యూదులకప్పగింప (2)పెట్టిన దొంగ ముద్దదిగో (2)       ||అదిగదిగో|| లేఖనము నెరవేరుటకైఈ లోకపు పాపము పోవుటకై (2)పావనుడేసుని రక్తమును గల (2)ముప్పది రూకల మూటదిగో (2)       ||అదిగదిగో|| చలి కాచుకొను గుంపదిగోఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)మూడవసారి బొంకిన వెంటనే (2)కొక్కొరొకోయను కూతదిగో (2)       ||అదిగదిగో|| యూదుల రాజువు నీవేనామోదముతో నీవన్నట్లే (2)నీలో

Read more