Tag Archives: ananda keethanalu

Naa Geetharadhanalo yeasayya | నా గీతారాధనలో యేసయ్యా

నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే నా ఆవేదనలలో – జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే || నా గీతా || చేనిలోని పైరు చేతికిరాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరిసంపదలన్నీ దూరమైపోయినా – నేను చలించనులే నిశ్చలమైన రాజ్యముకొరకే – ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే || నా గీతా || ఆత్మాభిషేకం

Read more

Manaserigina Yesayya |మనసెరిగిన యేసయ్యా

మనసెరిగిన యేసయ్యా – మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి – నీ పత్రికనుగా మార్చావు నిర్జీవ క్రియలను విడిచి – పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను – ఆగిపోలేనుగా సాహసక్రియలు చేయు – నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే – విడువలేవు ఎన్నడు || మన || వెనుకున్న వాటిని మరిచి – నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను – సొమ్మసిల్లి పోనుగా ఆశ్చర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే – ఎదబాయవు ఎన్నడు

Read more

Na Pranama Naalo Neevu | నా ప్రాణమా నాలో నీవు

నా ప్రాణమా నాలో నీవు – ఎందుకిలా కృంగియున్నావు ? దేవునివలన ఎన్నోమేళ్ళను అనుభవించితివే స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా ? ఎందుకిలా జరిగిందనీ – యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే – కృప నీకుంటే చాలునులే నా హృదయమా ఇంకెంత కాలము – ఇంతక నీవు కలవరపడుదువు దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ? || ఎందుకిలా || నా అంతరంగమా నీలో నీవు – జరిగినవన్నీ గుర్తు

Read more
« Older Entries