Rare Chuthamu raja suthuni | రారె చూతుము రాజసుతుడీ

రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||
అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో ఆది దేవుని జూడ – అశింపమనసు పయనమైతిమి 1. విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్ 2.యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు ఎరిగిన దారి – తొలగిన వేల –
Read moreనడిపించు నా నావా నడి సంద్రమున దేవానవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారముననలిగిన నా హృదయమును నడిపించుము లోతునకునా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింపనా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయమురహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలమురక్షించు నీ సిలువ రమణీయ లోతులలోరతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| ఆత్మార్పణ
Read more