Tag Archives: Andhra Kraistava Keerthanalu

దేవ సంస్తుతి చేయవే మనసా |deva samsthuthi

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా – నా యంతరంగములో వసించు నో సమస్తమా      ||దేవ|| జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే           ||దేవ|| చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2) జీవ

Read more

Naakintha Prothsaha |నాకింత ప్రోత్సహానందముల్

నాకింత ప్రోత్సహానందముల్ కల్గుట -కే కర్త  ఘనమైన -హేతువై యుండు నాకు గల యున్నత కతమ్మే- నాదు డగును నేను మురియు శ్రీకరంబగు నమ మేది? -సిల్వబడ్డ యేసుక్రీస్తే ||నాకింత|| ఎవరు నా భక్తికి – హితమైనట్టి పునాది – ఎవరు నా కంఠంబు – నెత్తెన్ పాటలతో ఎవరు నా పాపముల భారము  నెత్తుకొని దేవునికిని నాకును చివరకున్ స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే ||నాకింత|| ఎవరు నా శత్రువు -నెదిరించి గెల్చిరి – ఎవరు నా శోకంబు నెగురగొట్టిరి – ఎవరు నా

Read more
« Older Entries Recent Entries »