Tag Archives: ashrayuda

Yesayya O Yesayya

యేసయ్యా ఓ యేసయ్యా ఆరాధ్యుడా నా పూజ్యనీయుడాఆశ్చర్యకార్యముల్ చేయువాడా స్తుతియింతు మనసారానీవే నాకు ఆధారము నీవే నాకు ఆశ్రయమునీవే నా… జీవం నీవే నా… సర్వం (2) నీ నడకను నాకు నేర్పుమయా నిను వెంబడించుటకునీ మాటలు నాకు నేర్పుమయా నిను నే చాటుటకునీవే నా… జీవం నీవే నా… సర్వం (2) ప్రార్థించుట నాకు నేర్పుమయా అదియే నాకు బలంనీ చిత్తములో నడుపుమయా అదియే బహు క్షేమంనీవే నా… జీవం నీవే నా… సర్వం (2) నీ ఆత్మతో నను నింపుమయా నీవలె

Read more

Aascharya Karuda Naa Aalochana Kartavu

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు -2నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు -2 1. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా -2నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు -2 2. విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు -2నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2 3. చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె -2నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు -2

Read more

Aascharyamaina Prema

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమమరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమనన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చే పావన యేసుని ప్రేమ – సిలువలొ పాపిని మోసిన ప్రేమనాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమవిడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమనాకై

Read more
« Older Entries