Tag Archives: Bro.Yesanna

NAA HRUDAYANA KOLUVAINA YESAYYA | నా హృదయాన కొలువైన

నా హృదయాన కొలువైన – యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణలో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజారుడా

అగ్ని ఎడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను
అగ్ని బలము చల్లారినే – శత్రు సమూహము అల్లాడెనే
నేను నీ స్వాస్థ్యమే – నీఫు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా || నా హృదయాన ||
click more

Read more

Nammi nammi manushulanu | నమ్మి నమ్మి

నమ్మి నమ్మి – మనుషులను నీవు నమ్మి నమ్మి
పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంతకాలము – నీవు సాగిపోదువు

రాజులను నమ్మి – బహుమతిని ప్రేమించిన
బిలాము ఏమాయెను ? దైవ దర్శనం కోల్పోయెను
నా యేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే || నమ్మి ||

Read more

Vardhiledhamu mana devuni mandhiramandhu | వర్ధిల్లెదము మన దేవుని

వర్ధిల్లెదము – మన దేవుని మందిరమందున నాటబడినవారమై
నీతిమంతులమై – మొవ్వ వేయుదుము
యేసు రక్తములోనే – జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే – జయము మనకు జయమే

Read more
« Older Entries