Tag Archives: christ love

Parama Daivame | పరమ దైవమే |TELUGU CHRISTMAS SONG

పరమ దైవమే మనుష్య రూపమై
ఉదయించెను నాకోసమే
అమరజీవమే నరుల కోసమే
దిగివచ్చెను ఈ లోకమే
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3)

Read more

Anuragalu Kuripinche |అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి

అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచిఅరుదైన రాగాలనే స్వరపరచిఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్య నా హృదయ సీమను ఏలుమయనీ దివ్య సన్నిది చాలునయ నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్నుసర్వ సత్యములలో నే నడచుటకుమరపురాని మనుజాశాలను విడిచిమనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్నువెనుదిరిగి చూడక పోరాడుటకుఆశ్చర్యకరమైన నీ కృప పొందికడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్నుస్వర్ణ కాంతిమయమైన నగరము కొరకుఅమూల్యమైన విశ్వాసము పొందిఅనుక్షణము నిన్ను

Read more