Dhootha Ganamu | దూత గణము పాడేను |Telugu CHRISTMAS song

దూత గణము పాడేను మధుర గీతము
నా నోట నిండేను స్తోత్ర గీతము
అ.ప.: సర్వోన్నత స్థలములలో-దేవునికి మహిమ
ఇష్టులైనవారికి -ఇల సమాధానము
దూత గణము పాడేను మధుర గీతము
నా నోట నిండేను స్తోత్ర గీతము
అ.ప.: సర్వోన్నత స్థలములలో-దేవునికి మహిమ
ఇష్టులైనవారికి -ఇల సమాధానము
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం – (2)
Download MP3 Here:
Read more