Tag Archives: devaa

Deva Ma Kutumbamu |దేవా మా కుటుంబము

దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2)ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువనీ ఆత్మతో నింపుమా (2)           ||దేవా|| కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకుమాకేమి భయము – మాకేమి దిగులునీకే వందనములయ్యాలోబడి జీవింతుము – లోపంబులు సవరించుములోకాశలు వీడి – లోకంబులోననీ మందగా ఉందుము          ||దేవా|| సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్మునెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సుఇమ్మహిలో మాకిమ్మయ్యాఇమ్ముగ దయచేయుము

Read more

దేవ సంస్తుతి చేయవే మనసా |deva samsthuthi

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా – నా యంతరంగములో వసించు నో సమస్తమా      ||దేవ|| జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే           ||దేవ|| చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2) జీవ

Read more

Deva Nee Krupa |దేవా! నీ కృప నిరంతరం

దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువానిత్యజీవము గలది ప్రియ ప్రభువా …..దేవా! నీ కృప నిరంతరం 1. పాపినగు నన్ను ఓ ప్రభువా – పరిశుద్ధపరచెను నీ కృపయే -2పరమ స్వాస్థ్యము నొందుటకు – ప్రేమతో నన్ను పిలిచితివే -2 2. రక్షణ భాగ్యము పొందుటకు – రక్షక యేసు నీ కృపయే -2నిత్యము నీతో నుండుటకు – నిత్య జీవము నిచ్చితివే -2 3. విశ్వాస జీవితం చేయుటకు – విజయము నిచ్చెను నీ కృపయే -2శోధన బాధలు

Read more
« Older Entries