Tag Archives: Devotional

Nammi nammi manushulanu | నమ్మి నమ్మి

నమ్మి నమ్మి – మనుషులను నీవు నమ్మి నమ్మి
పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంతకాలము – నీవు సాగిపోదువు

రాజులను నమ్మి – బహుమతిని ప్రేమించిన
బిలాము ఏమాయెను ? దైవ దర్శనం కోల్పోయెను
నా యేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే || నమ్మి ||

Read more

kaalamu ledika | J.K Christopher

పల్లవి : కాలము లేదిక కాయము రాకడ కనురెప్పపాటులో వచ్చును క్రీస్తేసుని రాకడ కాలము లేదిక(2) 1.దేవుని వాక్యపు నెరవేర్పు – దగ్గరపడేనని గ్రహియించు(2) దాగుట నీకు అసాధ్యము – యేసుని చేరుము వేగమే(2) | కాలము| 2.రక్షణ నీకు ఉన్నదా – రయమున క్రీస్తు రానుండే(2) రమ్యమైన ఆ రాజ్యములో రారాజు క్రీస్తుతో ఉందుము(2)| కాలము| 3.పాపపు బ్రతుకును విడనాడి  –  పరిశుద్దాత్మను పొందేదమా(2) పావన యేసును మార్గమున – పయనించి చేరుము దేవుని(2) | కాలము|

Read more

NAA HRUDAYA LOGILILO | S.P BALU | నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి

ప: నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని            నీ ఆత్మతో నను నిండని – నీ సాక్షిగా ఇలలో నన్నుండని1.నా లోపల సంచరించి నాతో భుజియించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి      నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావ2.బలహీనతలను హరియించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్ములించి సత్యము బోధించి      నా భారమే భరియిoచినావ – నీ శాంతినే నాలో స్థాపించినావ3.అనురాగముతో బందించి – ఆప్యాయత

Read more
« Older Entries