Tag Archives: Devotional

VILUVAINA PREMALO | John Wesly | Christ Love

  song lyrics విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదు మధురమైన ప్రేమలో మరణం లేదు  శాశ్వత ప్రేమలో శాపం లేదు యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు  అద్భుత ప్రేమలో అరమరిక లేదు 1. వాడిగల నాలుక చేసిన గాయం    శోధన సమయం మిగిల్చిన భారం    అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో (2)    నిలువ నీడ దొరికెనె నిజమైన ప్రేమలో (2) 2. నా దోషములను మోసిన ప్రేమ     నాకై సిలువను కోరిన ప్రేమ  

Read more

MENE MENE TEKEL | Raj Prakash Paul

song lyrics మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో 1. న్యాయమైన త్రాసులో నిను తూచును ఆజ్ఞలనే రాళ్ళు వేసి తేల్చును రాజగు బెల్షేజరు తెలిపోయును  మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో ||మెనే|| 2. సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెను నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో ||మెనే|| 3. ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే

Read more

NE SAAGEDA YESUNITHO | నేసాగెద యేసునితో

song lyrics  నేసాగెద యేసునితో– నా జీవిత కాలమంతా  యేసుతో గడిపెద– యేసుతో నడిచెద  పరమున చేరగ నే వెళ్ళెద – హానోకు వలె  సాగెద..  1.  తల్లియే మరచిన తండ్రియే విడచినా – బంధువులే  నను వెలివేసినా–       బలవంతునితో సాగెద..                                                          ||నేసాగెద||

Read more
« Older Entries Recent Entries »