Tag Archives: Dr.A.B masilamani

Andala Taara | Telugu Christmas Song

అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో ఆది దేవుని జూడ – అశింపమనసు పయనమైతిమి                        1. విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్ 2.యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు ఎరిగిన దారి – తొలగిన వేల –

Read more

నడిపించు నా నావా |Nadipinchu Na naava

నడిపించు నా నావా నడి సంద్రమున దేవానవ జీవన మార్గమున నా జన్మ తరియింప       ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారముననలిగిన నా హృదయమును నడిపించుము లోతునకునా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింపనా నావలో కాలిడుము నా సేవ చేకొనుము        ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయమురహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలమురక్షించు నీ సిలువ రమణీయ లోతులలోరతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ          ||నడిపించు|| ఆత్మార్పణ

Read more

మధుర మధుర మధురసేవ |Madhura Madhra Seva

మధుర మధుర మధురసేవ – యేసు ప్రభు సేవ దేవదూతకును లేని దైవజనుని సేవ దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ   పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ   ప్రభుని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలువచించు సేవ   భాగ్యభోగనిధులు లేని – భారభరితసేవ బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ   సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ సిలువనిందలను భరింప శిరమువంచి మురియు సేవ

Read more
« Older Entries