Tag Archives: Dr. N. Jaya Paul

He He Manasantha Ninde |హే హే మనసంతా నిండే

హే హే మనసంతా నిండే హే హే ఎంతో ఆనందంయేసు నాలోకి వచ్చి నాకు తన వెలుగు నిచ్చెన్యేసు నాలోకి వచ్చి నాకు తన విడుదల నిచ్చెన్ 1. అన్ని సమస్యలందు నాకు సహాయకుడు ప్రతి సమయములో స్నేహితుడుఉత్సాహించి పాడెదను నీ మేలులందు సంతోషించి పాడెదను నీ క్రియలందు 2. శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు మనసంతా ఉల్లాసంతీ నింపినవాడుకరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదను

Read more

Madhuram Amaram Nee Prema |మధురం అమరం నీ ప్రేమ

మధురం అమరం నీ ప్రేమ యేసు అమృత ధార నీ కరుణఅగాధ సముద్రము ఆర్పజాలనిది నదీ ప్రవాహము ముంచి వేయనిదిరక్షణ మార్గం నీ దివ్య వాక్యం పాపికి విడుదల నీ సిలువ 1. నిన్ను నేను చేరలేని ఘెరపాపమందుండగానన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్నే కార్చితివేనీ ప్రేమే మాటే కాదు అది క్రియలతోను నన్ను ఫలియింపజేయుచున్నదినీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్ను ఎల్లవేళలలో నేను స్తుతియింతును 2. నా యందు నీకు ఉన్న ప్రేమ ఈ లోకాన్ ఉన్న ప్రేమ కన్నఈ

Read more

Mene Mene Tekel Upharsin |మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్

మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో 1. సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెనునీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకొ 2. ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనాక్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో

Read more
« Older Entries