Tag Archives: Dr.P Sathish Kumar

Apathkalamandu Yehovah

అపత్కాలమందు యెహెూవా నీకు ఉత్తరమిచ్చునుయాకోబు దేవుని నామమే నిన్ను ఉద్దరించును పరిశుద్ధ స్థలమునుండి నీకు సమయము చేయునుసీయోనులో నుండి నిను నిత్యము ఆదుకొనును (2)నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనునునీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును (2) నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చునుతన దక్షిన హస్తబలమే నిను నిత్యము ఆదుకొనును (2)దురభిమాన పాపమునుండి నిన్ను తప్పించునుదేవునియందు భయమే నిన్ను పవిత్ర పరచును (2)

Read more

Brathakalani Unna

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నానిలవాలని ఉన్నా నిలవలేకున్నాచూడాలని ఉన్నా చూడలేకున్నాచేరాలని ఉన్నా నిను చేరలేకున్నాబ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతికావలిలేని తోటనైతి కారడవిగా నే మారితిగూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతిగుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2) నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితంశోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనంచుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటిగురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2) down load Mp3 Here

Read more

Calvary Swaramu Nee korake|కల్వరి స్వరము నీ కొరకే

కల్వరి స్వరము నీ కొరకేసుమధుర స్వరము మన కొరకేమరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరము 2సా. గరిగ సానీ.. పా. మా గమపా. 2 సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరముశాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరముఆశల అలలో నిరాశల వలలో 2చిక్కిన వారికి కల్వరి స్వరముచిక్కిన వారికి ప్రభునీ స్వరము గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరముచితికిన బ్రతుకును పగిలిన గుండెను ఆదరించును ప్రియుని స్వరముదాహముగొనినా వారలకెల్లా. 2సేదదీర్చును కల్వరి స్వరము సేదదీర్చును

Read more
« Older Entries