Tag Archives: e bada ledu

E bada ledu |ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగాఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగాదిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా…భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా…హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినాసాతానే శోధించినా శత్రువులే శాసించినాపడకు భయపడకు బలవంతుడే నీకుండగానీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా… పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినాతుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినాకడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగానమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే

Read more