Tag Archives: hosanna

Siyonulo nundi neevu|సియోను లో నుండి నీవు ప్రకాశించుచున్నావు |

సియోను లో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై |౨| సమాధానమై సదాకాలము – నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్య |2|1.నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున దైర్యమునిచ్చి నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయము నిచ్చితివి |2| నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు |2| విడువవు నన్ను – ఎడబాయవు నీవు |2|2.నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహ బందముతో ఆకర్షించి కృపా వరములతో నను – నింపి సత్య సాక్షిగా

Read more

Sajeevudavaina Yesayyaa |సజీవుడవైన యేసయ్యా

సజీవుడవైన యేసయ్యానిన్నాశ్రయించిన నీ వారికిసహాయుడవై తృప్తి పరచితివేసముద్రమంత సమృద్ధితో (2)ఆనందించెద నీలో – అనుదినము కృప పొందిఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యముదాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివిశ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2)         ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారేక్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2)నిత్య నిబంధనగా నీ

Read more

Aascharya Karuda Naa Aalochana Kartavu

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు -2నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు -2 1. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా -2నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు -2 2. విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు -2నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2 3. చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె -2నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు -2

Read more
« Older Entries