Tag Archives: Inthati premanu Vintaga chupanu

Inthati premanu Vintaga chupanu|ఇంతటి ప్రేమను వింతగ చూపను

ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడనయా సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా అ.ప. : కరుణామయా – దయాహృదయా 1. కరగని కఠిన పాషాణ నా హృదయము గెలిచితివా తరగని నీ ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితివా 2. ఎండిన మోడు ఈ జీవితం చిగురింపగా చేసితివా చెరగని నీదు గ్రంధములో నా పేరును నీవు రాసితివా

Read more