Tag Archives: Jeeva swaralu

Yesu Nee Sakshiga | యేసు నీ సాక్షిగా

యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా గురిలేని నా బ్రతుకు దరిచేర్చినావయా నీ సేవ చేయగా – నీ సిల్వ మోయగా 1. ఎండిపోయిన గుండెలకు జీవనదివని ప్రకటింప మంటిని మహిమకు చేర్చే వారధివని చాటింప 2. సత్యం జీవం మార్గం నీవేయని ప్రచురింప నిత్యం స్తుతినొందదగిన నీ నామము ప్రణుతింప 3. నాలో నీ సిల్వప్రేమ లోకానికి చూపింప రాకడకై కని పెట్టుచు నీ కొరకే జీవింప

Read more

Shatru bayama Mitruda | శత్రు భయమా మిత్రుడా

శత్రు భయమా మిత్రుడా రక్షకుండు నీతో ఉండగా స్తోత్ర గీతాలు పాడవా – యేసే ఉండ నీకు అండగా మరణపు ముల్లును విరచి విజయుడైనాడు ఎన్నటికీ ఉండకుండా మ్రింగి వేసినాడు రాకడలో నమ్మినవారిని తిరిగి లేపుతాడు వెయ్యేండ్లు రాజ్యము చేయ వరములీయువాడు 2. నమ్మిన నీలో నాలో ఆత్మనుంచినాడు నెమ్మదితో ఇల జీవించ వాక్యమిచ్చినాడు అపవాదిని కాళ్ళక్రింద అణచి ఉంచినాడు జయవీరుడు యేసురాజు మనలో ఉన్నాడు 3. వెలలేని తన రక్తములో విమోచించినాడు ఎవడు నిన్ను అపహరింపను వీలులేదు నేడు మరణమైన జీవమైన దూతలు

Read more

Naa Neethikaadarameeve | నా నీతికాధారమీవే

నా నీతికాధారమీవే ఓ నీతిమంతుడా నీ నీతి నాకొసగినావా నీ రక్తధారలలోనా 1. నా రక్షణాకాధారమీవే నా శిక్ష భరియించినావా నిరీక్షణ కాధారమీవే సంరక్షకుడా నా యేసూ 2. నా జ్ఞానానికాధారమీవే లోక జ్ఞానము వెఱ్ఱితనమే నా ప్రాణానికాధారమీవే నీ ప్రాణము నాకిచ్చినావా 3. నా క్షేమానికాధారమీవే నీ సౌఖ్యమే విడచినావా నా పోషణకాధారమీవే నీ కాయమునర్పించినావా రచన : డా ॥ ఎ.డి. శిఖామణి

Read more
« Older Entries