Tag Archives: Jeevana Gaanalu

Aayane Naa Sangeethamu

ఆయనే నా సంగీతము బలమైన కోటయునుజీవాధిపతియు ఆయనేజీవిత కాలమెల్ల స్తుతించెదముస్తుతుల మధ్యలో నివాసం చేసిదూతలెల్ల పొగడే దేవుడాయనేవేడుచుండు భక్తుల స్వరము వినిదిక్కు లేని పిల్లలకు దేవుడాయనేఇద్దరు ముగ్గురు నా నామమునఏకీభవించిన వారి మధ్యలోనఉండెదననిన మన దేవునికరములు తట్టి నిత్యం స్తుతించెదముసృష్టికర్త క్రీస్తు యేసు నామమునజీవిత కాలమెల్ల కీర్తించెదమురాకడలో ప్రభుతో నిత్యముందుముమ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము

Read more

E Thegulu Nee Gudaaramun

ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయాఅపాయమేమియు రానేరాదు రానేరాదమ్మలలలాలాలల లలలాలాలల లలలాలాలల లలలాహల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం – స్తోత్రం1. ఉన్నతమైనదేవునినీవు – నివాసముగాగొనిఆశ్రయమైన దేవుని నీవు – ఆదాయ పరచితివి2. గొర్రెపిల్లరక్తముతో – సాతానున్జయించితిమిఆత్మతోను వాక్యముతో – అనుదినం జయించెదము3. దేవునికొరకైమనప్రయాసములు – వ్యర్ధముకానేకావుకదలకుండా స్థిరముగా ప్రయాసపడేదము4. మనయొక్కనివాసము – పరలోకమందున్నదిరానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం

Read more

Halleluya Halleluya Sthothramulu |హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములుహల్లెలూయ హల్లెలూయ స్తోత్రములురాజుల రాజా ప్రభువుల ప్రభువారానైయున్నవాడామహిమా మహిమా ఆ యేసుకేమహిమా మహిమా మన యేసుకేసూర్యునిలో చంద్రునిలోతారలలో ఆకాశములోకొండలలో లోయలలోజీవులలో ఆ జలములలోఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడాయుగయుగముల నిత్యుడా

Read more
« Older Entries