Tag Archives: jeevithamlo

Chitikina Naa Jeevitham |చితికిన నా జీవితము

చితికిన నా జీవితము చినిగిన ఓ కాగితమునా గుండె పగిలేనయ్యా నా మనసు విరిగేనయ్య నా ఆశ నీవే కావా నా మార్గములు నీవేగానీ చేతితోనే నన్ను నడిపించుమా నా యేసు అలనాడు దానియేలు బబులోను దేశములోనీ పక్షముగా నిలబడినాడునా ఆశ అదియే దేవానా మార్గము అదియేనీ మాటతోనే నన్ను బ్రతికించుమా నా యేసు అలనాడు యోబును శ్రమలన్నిటి మధ్యననడిపించినావా దేవానా ఆశ అదియే దేవానా మార్గము అదియేవిశ్వాసముతో నన్ను చిగురింపచేయుము దేవా అలనాడు పౌలును నీ రెక్కల నీడలో కాపాడినావా దేవానా ఆశ

Read more

Jeevinchuchunnadi Nenu Kadu |జీవించుచున్నది నేను కాదు

జీవించుచున్నది నేను కాదుక్రీస్తుతో నేను సిలువవేయబడినానుక్రిస్తే నాలో జీవించుచున్నడు 1 నేను నా సొత్తు కానేకాను !!2!!క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు !!2!!యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది !!2!! 2. యుద్ధము నాది కానేకాదు !!2!!యుద్ధము యేసయ్యదే నా పక్షమున జయమసలే నాది కానేకాదు !!2!!యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు !!2!! 3. లోకము నాది కానేకాదుయాత్రికుడను పరదేశిని నాకు నివాసము లేనేలేదు !!2!!యేసయ్య నివాసము నాకిచ్చినాడు !!2!! * జీవించుచున్నది నేను కాదుక్రిస్తే నాలో జీవించుచున్నడు !!4!!జీవించుచున్నది

Read more

Jeevithamlo Neela Undalani |జీవితంలో నీలా ఉండాలని

జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నదితీరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత (2) 1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో (2)నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని (2)నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని (2) 2. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2)నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ (2)నీలాగె బ్రతికి నీచిత్తం నెరచేర్చి నీ దరి చేరాలని (2)

Read more