Tag Archives: jk christopher

Kshanamaina Gaduvadu Thandri |క్షణమైన గడవదు తండ్రి

క్షణమైన గడవదు తండ్రినీ కృప లేకుండా – (2)ఏ ప్రాణం నిలువదు ప్రభువానీ దయ లేకుండా – (2)నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానంనీవే నా సర్వం – యేసు (2)                             ||క్షణమైన|| ఇంత కాలం లోకంలో బ్రతికాజీవితం అంతా వ్యర్థం చేసాతెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమనిఅనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2)        ||నీవే|| పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నాఎక్కడ ఉన్నా నేనేమై

Read more

Na kanula vembadi

నా కనుల వెంబడి కన్నీరు రానియ్యకనా ముఖములో దుఖ్ఖమే ఉండనియ్యకచిరునవ్వుతో నింపిన యేసయ్యచిరునవ్వుతో నింపినా యేసయ్య..ఆ..ఆ..ఆరాధన ఆరాధన ఆరాధనా నీకే 4 “నా కనుల”అవమానాలను అశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి “2”నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై…2 చిరునవ్వుతో..అరాధనసంతృప్తి లేని నా జీవితములో సమృద్ది నిచ్చి ఘనపరిచినావు “2”నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి 2…చిరునవ్వుతో..అరాధన

Read more

Ascharyakarudu Yesu |ఆశ్చర్యకరుడు యేసు

ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసువిశ్వాసముంచి ప్రార్ధించిన – అసాధ్యమైనది లేదు /2/ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయంశ్రేష్టమైన ప్రతియీవి అనుగ్రహించును మనయేసు /2/ఆశ్చ/ నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడుశాశ్వత ప్రేమను చూపే నాధుడు /2/ప్రాణం… సర్వం… నా ప్రాణం… నా సర్వం…యేసయ్యె యేసయ్యె యేసయ్యె నా యేసయ్యె .. (నా యేసయ్యె )/ఆశ్చ/ మొదటిగా తన రాజ్యమున్ – నీతిని వెదకువారికిఅన్నియు సాధ్యమే – ఈ మాట సత్యం /2/దేవా నీ ఆత్మను – నా దేవా నీ ఆత్మనుమాకిచ్చి బలపర్చి దీవించి

Read more
« Older Entries