Tag Archives: Kanna Talli Cherchunatlu

Kanna Talli Cherchunatlu || కన్న తల్లి చేర్చునట్లు

కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) హల్లేలుయా హల్లేలుయా (2) కౌగిటిలో హత్తుకొనున్‌ నా చింతలన్‌ బాపును (2)        ||కన్న|| చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును (2)        ||కన్న|| నా కొరకై మరణించే నా పాపముల్‌ భరియించే (2)       ||కన్న|| చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2)       ||కన్న||

Read more