Tag Archives: krupa

Deva Nee Krupa |దేవా! నీ కృప నిరంతరం

దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువానిత్యజీవము గలది ప్రియ ప్రభువా …..దేవా! నీ కృప నిరంతరం 1. పాపినగు నన్ను ఓ ప్రభువా – పరిశుద్ధపరచెను నీ కృపయే -2పరమ స్వాస్థ్యము నొందుటకు – ప్రేమతో నన్ను పిలిచితివే -2 2. రక్షణ భాగ్యము పొందుటకు – రక్షక యేసు నీ కృపయే -2నిత్యము నీతో నుండుటకు – నిత్య జీవము నిచ్చితివే -2 3. విశ్వాస జీవితం చేయుటకు – విజయము నిచ్చెను నీ కృపయే -2శోధన బాధలు

Read more

Krupa Chaalunu Nee Krupa Chaalunu |కృప చాలును

కృప చాలును నీ కృప చాలునుకలిమిలో ఉన్నను వేదనలో ఉన్నను 1 అవమాన నిందలు నను వెంబడించిననునీ కృప నను విడిపించున్యేసయ్య నీ కృప నను హెచ్చించున్ 2 ఎర్ర సంద్రము ఎదురై నిలిచిననునీ కృప నను విడిపించున్యేసయ్య నీ కృప నను నడిపించున్ ౩ కన్నీటి సమయము వేదన బాధలలోనీ కృప నను విడిపించున్యేసయ్య నీ కృప ఆదరించును

Read more

Krupalanu Thalanchuchu |కృపలను తలంచుచు

కృపలను తలంచుచు – ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ మిమ్మును ముట్టినవాడు – నా కంటి పాపనుముట్టునని సెలవిచ్చిన దేవుడు – కాచెను గతకాలం నన్ను రూపింపబడుచున్న – ఏ ఆయుధముండిననునాకు విరోధమై వర్ధిల్లదుయని – చెప్పిన మాట సత్యం ప్రభువు కన్నీటి లోయలలో – నే కృంగిన వేళలోనింగిని చీల్చి వర్షము పంపి – నింపెను నా హృదయం! యేసు సర్వోన్నతుడైన – నా దేవునితో చేరిసతతము తన కృప వెల్లడి చేయు – స్తుతులతో నింపెను యిలలో హల్లెలూయ ఆమేన్ –

Read more
« Older Entries