Tag Archives: Lent & Easter songs

Adhigadhigo Alladhigo | అదిగదిగో అల్లదిగో

అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో     ||అదిగదిగో|| గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)అచటనే యుండి ప్రార్ధించుడని (2)పలికిన క్రీస్తు మాటదిగో (2)       ||అదిగదిగో|| శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక ఘాతకుడు (2)ప్రభువును యూదులకప్పగింప (2)పెట్టిన దొంగ ముద్దదిగో (2)       ||అదిగదిగో|| లేఖనము నెరవేరుటకైఈ లోకపు పాపము పోవుటకై (2)పావనుడేసుని రక్తమును గల (2)ముప్పది రూకల మూటదిగో (2)       ||అదిగదిగో|| చలి కాచుకొను గుంపదిగోఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)మూడవసారి బొంకిన వెంటనే (2)కొక్కొరొకోయను కూతదిగో (2)       ||అదిగదిగో|| యూదుల రాజువు నీవేనామోదముతో నీవన్నట్లే (2)నీలో

Read more

Siluvalo Saagindi Yaathra

సిలువలో సాగింది యాత్రకరుణామయుని దయగల పాత్రఇది ఎవరి కోసమోఈ జగతి కోసమేఈ జనుల కోసమేపాలు కారు దేహము పైనపాపాత్ముల కొరడాలెన్నోనాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయినోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమవెనుక నుండి తన్నింది ఒకరుతన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరుగేలి చేసినారు పరిహాసమాడినారునోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ

Read more

Kalvari Premanu Thalanchinapudu |కల్వరి ప్రేమను తలంచినప్పుడు

కల్వరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖంప్రభువా నీ శ్రమలను ద్యానించినప్పుడు పగులుచున్నది హృదయం 1. గేత్స్తేమనే అను తోటలో విలపించుచు ప్రార్ధించు ద్వని  నలువైపులా వినబడుచున్నది  పగులుచున్నవి మా   హృదయములు  కలుగుచున్నది దుఖం 2. సిలువపై నలుగ గొట్టినను-అనేక నిందలు మోపినను   ప్రేమతో  వారి మనింపుకై ప్రార్ధించిన ప్రియయేసు రాజా  నీ ప్రేమ పొగడెదము           3. మమ్మును నీవలె మార్చుటకై నీ జీవమును యిచితివి   నేల మట్టుకు తగ్గించుకొని  సమర్పించితివి కరములలో  మమ్మును నడిపించుము 

Read more
« Older Entries