Tag Archives: Mahimonnathudu Mahimanvithudu

Mahimonnathudu Mahimanvithudu

మహిమోన్నతుడు – మహిమాన్వితుడు – మరణం గెల్చిన మృత్యుంజయుడు అద్వితీయుడు – అతి సుందరుడు – అధిక జ్జానసంపన్నుడు అ.ప. : ఆరాధనా – ఆరాధనా – ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన హల్లెలూయ – హల్లెలూయ – రాజుల రాజుకే హల్లెలూయ 1. సర్వము నెరిగిన సర్వాధికారి – సర్వము చేసిన సర్వోపకారి నీతిమంతుని ప్రేమించువాడు – ఇశ్రాయేలును కాపాడువాడు 2. నిత్యం వశియించువాడు అమరుడు ఆయనే – మారం, సత్యం, జీవము ఆయనే నమ్మినవారిని రక్షించువాడు – నిత్యజీవం దయచేయువాడు

Read more