Tag Archives: marriage song

Guruthu Chesuko O Priyuda |గురుతు చేసుకో ఓ ప్రియుడా

గురుతు చేసుకో ఓ ప్రియుడాగుడిలో చేసిన ప్రమాణ సూత్రముమరిచిపోకుమా ఓ ప్రియతమామెడలో కట్టిన ఆ మంగళసూత్రంతిరగబడితే క్రీస్తు కొరడా చెళ్ళమంటుందీ శుద్ధీకరణ స్వదేశీ సంసృతి మరిచి విదేశీ సంసృతి మరిగిఆత్మీయతను అణచి అనురాగాన్ని విడచిపబ్ క్లబ్ల తైతక్కలాడి కాముకత్వము తలకెక్కిభార్యాభర్తల మార్పిడి చూడుకుటుంబ వ్యవస్థ దోపిడి నేడు సాటి సహాయము మరిచి సూటిపోటీగా పొడిచిభర్తను అనుమానించి పిల్లల భవితను విడిచిఇంటి గుట్టును రట్టుగ చేసి భార్యనెదిరించి గడప దాటితేపెళ్ళి కాస్త పెటాకులై కొంప కొల్లేరౌతుంది

Read more

Mangalame Yesunaku |మంగళమే యేసునకు

పల్లవి: మంగళమే యేసునకు – మనుజావతారునకు(3) శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే 1.పరమపవిత్రునకు – వరదివ్యతేజునకు(3) నిరుపామనందునకు (2)- నిపుణవైద్యునకు – మంగళమే 2.దురిత సంహారునకు – వరసుగుణోద్ధారునకు (3) కరుణా సంపన్నునకు (2) – జ్ఞాన దీప్తునకు మంగళమే 3.రాజులపై పాజునకు – రవి కోటి తేజునకు (3) పూజార్హ పదాబ్జునకు (2) – భువనావన మీకు మంగళమే 4.సత్యప్రవర్తనకు – సద్ధర్మశీలునకు (3) నిత్య స్వయం జీవునకు (2) – నిర్మలాత్మునకు మంగళమే 5.యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)

Read more

Adhigo Anjuramu|అదిగో అంజూరము ఓ క్రైస్తవ

అదిగో అంజూరము ఓ క్రైస్తవచిగురించెను చూడుము |2|ఇదిగో నేను త్వరగా వత్తునుసిద్ధ పడుడి అను స్వరమును వినవా||అదిగో అంజూరము|| నూట ఇరువది సంవత్సరములుచాటెను నోవాహు దేవుని వార్తనుపాటించక ప్రభు మాటలు వారలు |2|నీటిలో మునిగిరి పాఠము నీకిది |2|||అదిగో అంజూరము|| జ్ఞాపకముంచుము లోతు సతీమణిశాప నగర ప్రియ స్నేహితురాలుఆపద నెరిగియు ఆశలు వీడక |2|నాశనమొందెను పాఠము నీకిది|2|||అదిగో అంజూరము|| లోకము మోసము రంగుల వలయమునాశన కూపము నిరతము శోకముయేసే మార్గము సత్యము జీవము|2|యేసుని రాజ్యము నిత్యానందము|2|||అదిగో అంజూరము||

Read more
« Older Entries