Tag Archives: marriage song

Vivahamannadi |వివాహమన్నది పవిత్రమైనది

వివాహమన్నది పవిత్రమైనదిఘనుడైన దేవుడు ఏర్పరచినది 1. ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగానారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు 2. ఒంటరిగ ఉండరాదని జంటగా ఉండ మేలనిశిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు 3. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగావేరుగానున్న వారిని ఒకటిగా ఇల చేసినాడు దేవుడు

Read more

Edenu Vanambunandu |ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్

The voice that breathed o’er Eden 566:1,2,3,4,5,6 1.ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్ విధించినట్టి వాక్కు వర్థిల్లు నిప్పుడున్. 2.పవిత్ర కల్యాణంబున్ పదిలపర్చుచు దైవ త్రిత్వంబు నేఁడున్ దీవింప వత్తురు. 3.సంతాన వరమును సంతోష ప్రేమయు వింతైన యైక్యత్వంబు నెంతయు నిత్తురు. 4.ఆదామునకుఁ దండ్రీ, హవ్వ నొ సంగితి వాదరముగ నీమె నీ ధన్యున కిమ్ము 5.నీ ఱెక్క క్రింద వీరిఁ బరిగ్రహించుచు వైరి తంత్రంబునుండి దూరంబుఁ జేయుము. 6.ఈ రీతిన్ బ్రత్కి యంత క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును జేరి బరంగఁ జేయుమి.

Read more

Devara Nee Deevenalu |దేవర నీ దేవెనలు ధారళముగను

దైవాశీర్వాదము 564:1,2,3,4,5,6,7,8,9 1.దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను ||దేవర|| 2.దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై ||దేవర|| 3.ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయె యేకముగాఁ బ్రాకటముగను జేకొనుము ||దేవర|| 4.ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁ దప్పకను మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ ||దేవర|| 5.తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ

Read more
« Older Entries Recent Entries »