Tag Archives: mungamoori devadas

Sarvaloka Prabhuvunaku || సర్వలోక ప్రభువునకు

సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము..(2) రాజ్యసువార్త ప్రకటించు సభకు జయము క్రీస్తులో అన్నీచోట్ల(2) వారికి జయము…(సర్వలోక) తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము ఇహపరములయందు(2) శాశ్వతకాలము జయము…(సర్వలోక)

Read more

Mano Vicharamu Kudadu neku ||మనోవిచారము కూడదు నీకు

మనోవిచారము కూడదు  నీకు  – మహిమ తలంపులే కావలెను దిన  క్రమాన శాంతి గుణంబులు – దీనుల కిచ్చు చుందును 1. ఆలస్యమైనంత  మాత్రమున – అవి నెరవేరవనవద్దు    కాలము పరిపూర్ణంబు కాగా – ఖచ్చితముగా అన్నియు నెరవేరును  2. నిత్యానందము సత్యానందము – నీలోనే నే నమర్చితి  అత్యానందము అగపడుచుండును – ఆలోచించు చున్న కొలది 3. కోరవు నీకు కావలసినవి – ఊరకనే నీకిచ్చెదను  ధారాళముగా నిచ్చుటకు నా – ధన నిధి వస్తువు లన్నియు గలవు 4. నీరసపడకుము

Read more

Stuthiyu Mahimayu |స్తుతియు మహిమయు నీకె

ఔదార్యము 572:1,2,3,4,5,6,7,8 1.స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము 2.పసిఁడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్ బ్రసరించు కోతలో పల నుందు వీవు 3.నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు ఋణపడి

Read more
« Older Entries