Tag Archives: na pranam

Naa Prana Priyuda Yesu Raajaa |నా ప్రాణ ప్రియుడా యేసు రాజా

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా 1. అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువాబలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదన్ 2. రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహరమున్రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్నువీక్షించుచూ స్తుతియింతును

Read more

Naa Pranam Naa Sarvam |నా ప్రాణం నా సర్వం

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేళ్ళను మరువకుమా (2) 1. నా దోషములను క్షమించు దేవుడు వేదనలను తొలగించును కరుణ కటాక్షము కిరీటముగా ఉంచావు 2. నీ ఆత్మతో నన్ను నింపావు నీ రక్షణ నా కిచ్చావు కుమారునిగా నన్ను చేర్చుకొన్నావు పరమ తండ్రివి

Read more