Tag Archives: Na yesayya nee Divya premalo lyrics

Na yesayya nee Divya premalo | నా యేసయ్య నీ దివ్య ప్రేమలో

నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో నా జీవితం – పరిమళించెనే 1. ఒంటరిగువ్వనై – విలపించు సమయాన ఓదర్చువారే – కానరారైరి ఔరా ! నీచాటు నన్ను దాచినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 2. పూర్ణమనసుతో – పరిపూర్ణఆత్మతో పూర్ణబలముతో – ఆదరించెద నూతనసృష్టిగా – నన్ను మార్చినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 3. జయించిన నీవు – నా పక్షమైయుండగా జయమిచ్చు నీవు – నన్ను

Read more