Tag Archives: nannu

Nannakarshinchina Nee Sneaha Bandham |

నన్నాకర్షించిన నీ స్నేహ బంధంఆత్మీయ అనుబంధం (2)ఆరాధన నీకే యేసయ్యా (2)నా చేయిపట్టి నన్ను నడిపిచేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన|| మహా ఎండకు కాలిన అరణ్యములోస్నేహించిన దేవుడవు నీవు (2)సహాయకర్తగ తోడు నిలచితృప్తి పరచిన దేవాసేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన|| చెడిన స్థితిలో లోకంలో పడియుండగాప్రేమించిన నాథుడవు నీవు (2)సదాకాలము రక్షణ నిచ్చిశక్తినిచ్చిన దేవాజీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||

Read more

Nannethagano Preminchenu|నన్నెంతగానో ప్రేమించెను

పల్లవి: నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను నా యేసుడు – నా పాపము – నా శాపము తొలగించెను – నన్ను కరుణించెను (2X) .. నన్నెంతగానో.. 1. సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2X) పడనీయక – నన్ను చెడనీయక (2X) తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను (2X) .. నన్నెంతగానో.. 2. సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2X) నేర్పించెను – నాకు చూపించెను (2X) వర్ణించగాలేను ఆ ప్రభువును (2X) .. నన్నెంతగానో..

Read more

Nannu Evvaru Kadilinchaleru

నన్ను ఎవ్వరు కదిలించలేరు దేనికి ఆ శక్తి లేదునా దర్శనము చెదరి పోదులేవెన్నంటి యున్న సహవాసమును బట్టినా దేవుడు తన జేనతో ఆకాశము కొలువగలడునన్ను సర్వోన్నతమైన సంకల్పములో స్థిరపరచినాడు నా దేవుడు సింహముల నోళ్లను మూయించినాడునన్ను నిర్దోషిగా రాజుల ఎదుట నిలబెట్టినాడు నా దేవుడు లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునా జీవితములో ఏదైనను చేయగలడు నా దేవుడు ఉన్న వాటిని లేనట్లుగానే చేయగలడు నన్ను ఆ విశ్వాసమే నడిపించెను

Read more
« Older Entries