Tag Archives: narulara

Vinare o Narulara | వినరే యో నరులారా | TELUGU CHRISTMAS SONG

క్రీస్తు నరావతార సందేశము 104:1,2,3,4,5,6 1.వినరే యో నరులారా వీనుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుఁ డయ్యొ వినరే అనుదినమును దే వుని తనయుని పద వనజంబులు మన మున నిడికొనుచును 2.నరరూపుఁ బూని ఘోర నరకుల రారమ్మని దురితముఁ బాపు దొడ్డ దొరయో మరియా వరపుత్రుఁడు కర మరు దగు క ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు కరుణను గనరే ||వినరే||3.ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని సిలువ మ్రాను నణఁచి మృతిఁ

Read more